కాకినాడ ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలి

74చూసినవారు
కాకినాడ ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలి
మురుగుకాలువల స్లాబురాళ్ళు పూడిక తీత వలన మురుగు బెడద ముంపుతీవ్రత తొలగదని పౌర సంక్షేమ సంఘం నాయకులు రమణ రాజు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. శాఖల నడుమ సమన్వయం లేక ఉప్పుటేరు ముంపు తప్పడం లేదన్నారు. అధికారులు ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలోని కాలువలో పూడికలు తీయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్