కాకినాడ: సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

65చూసినవారు
డయల్‌ యువర్‌ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన నగరపాలక అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికికమిషనర్ భావన హాజరయ్యారు. ఎనిమిది మంది డయల్ యువర్ కమిషనర్ నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలను అధికారులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్