ఫారెన్సీక్ మెడిసిన్ లో సరికొత్త విధానాలు

55చూసినవారు
ఫారెన్సీక్ మెడిసిన్ లో సరికొత్త విధానాలు సంతరించుకుంటున్నాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రాధికా రెడ్డి, ఎకడమిక్ డిఎన్ఏ డాక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సిమ్లా 2024 కార్యక్రమాన్ని డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి ఫణి కిరణ్ అధ్యక్షతన ఫారెన్సీక్ నిపుణుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్