ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బుధవరం,గురువారం తూగో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఎల్లుండి తిరుపతి, చిత్తూరు, విశాఖ
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.