కాకినాడ రూరల్: కరప, గొల్లపాలెం స్టేషన్ లను తనిఖీ చేసిన ఎస్పీ

71చూసినవారు
కాకినాడ రూరల్: కరప, గొల్లపాలెం స్టేషన్ లను తనిఖీ చేసిన ఎస్పీ
కాకినాడ రూరల్ లో కరప, గొల్లపాలెం పోలీస్ స్టేషన్లలను గురువారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనములను పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ కు సంబందించిన వివిధ రికార్డులను పరిశీలించి పట్టణ ఎస్ ఐ లకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయమును రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు పరచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్