కాకినాడ రూరల్: వేసవిలో కరెంటు కష్టాలు లేకుండా చర్యలు

63చూసినవారు
కాకినాడ రూరల్: వేసవిలో కరెంటు కష్టాలు లేకుండా చర్యలు
కాకినాడ రూరల్ ప్రాంతాల్లో కరెంటు కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయములో వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల పై విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహింారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్