పెద్దాడ: విద్యార్థి దశ నుండీ చట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి

76చూసినవారు
విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మహిళా సంరక్షణ కోసం న్యాయశాఖలో ఎన్నో మార్పులు తీసుకురాగా దానిలో భాగంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు పెద్దాడ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా న్యాయమూర్తి డాక్టర్. లీల శ్యామ్ సుందరి శనివారం విచ్చేసారు. పెదపూడి పోలీస్ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్