ఆలమూరులో ఘనంగా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన సభ

59చూసినవారు
ఆలమూరులో ఘనంగా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన సభ
ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామం తక్షశిల విద్యాలయం ఆవరణలో విభిన్న ప్రతిభావంతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనా సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగాట్రై సైకిళ్లను, వీల్ ఛైర్ లను, ఆర్టీసీ బస్సు పాస్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్