హామీల అమలులో ముందడుగు: ఎమ్మెల్యే బండారు

84చూసినవారు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైనా కాకముందే హామీల అమలులో ముందడుగు వేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. వానపల్లి గ్రామ సభలో భాగంగా సీఎం హామీ ఇచ్చి, 24 గంటలు గడవక ముందే ఎలక్ట్రికల్ స్కూటర్లను లబ్ధిదారుల కోరిక మేరకు ఆయన ఆదివారం ప్రారంభించారు. ఒక్కొక్కరికి రూ. 1. 50 లక్షల విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేయడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్