ఆలమూరు: జవహార్ నవోదయకు నేతాజీ స్కూల్ విద్యార్థిని ఎంపిక.

169చూసినవారు
ఆలమూరు: జవహార్ నవోదయకు నేతాజీ స్కూల్ విద్యార్థిని ఎంపిక.
జవహార్ నవోదయకు ఆలమూరు మండలం చెముడులంక నేతాజీ స్కూల్ విద్యార్థిని కర్రి కీర్తి శ్రీ వల్లి దేవి ఎంపిక అయినట్టు నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ యెరుబండి శ్రీనివాసు తెలిపారు. ఆ విద్యార్థినికి శనివారం స్కూల్ వద్ద అభినందన సభ నిర్వహించారు. కీర్తి శ్రీవల్లి దేవి ఎల్కేజీ నుండి నేతాజీ స్కూల్ లోనే విద్యను అభ్యసిస్తుందంటూ పలువురు అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్