అభివృద్ధిలో బాలయోగి పాత్ర అద్వితీయమైనది

83చూసినవారు
అభివృద్ధిలో బాలయోగి పాత్ర అద్వితీయమైనది
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధిలో బాలయోగి పాత్ర అద్వితీయమైనదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
లోకసభ మాజీ స్పీకర్ జి యం సి బాలయోగి జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్ లోనిబాలయోగి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు స్పీకర్ గా బాలయోగి అందించిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్