బాపూజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

65చూసినవారు
బాపూజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
బాపూజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోరుకున్నమహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన పోరాట ఫలితమే నేడు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్నారు.

సంబంధిత పోస్ట్