పడ్డారు విజయాన్ని కాంక్షిస్తూ బిజెపి నేతల ప్రచారం

65చూసినవారు
పడ్డారు విజయాన్ని కాంక్షిస్తూ బిజెపి నేతల ప్రచారం
టిడిపి బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానంద రావు విజయాన్ని కాంక్షిస్తూ శనివారం బిజెపి నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో కొత్తపేట మండల బిజెపి కార్యదర్శి కేశవరపు సత్య నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్