వాడపల్లి ఆలయ అభివృద్ధికి రూ.50వేల విరాళం

51చూసినవారు
వాడపల్లి ఆలయ అభివృద్ధికి రూ.50వేల విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు ఈవో బి. కిషోర్ కుమార్ తెలిపారు. గుడివాడ గౌరీ శంకరపురం వాస్తవ్యులు బోను నాగమణి మంగళవారం స్వామివారిని దర్శించుకుని వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.50,101 విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్