రావులపాలెం: ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది

68చూసినవారు
రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘అన్నదాతకు అండగా వైయస్ఆర్ సిపి’ పేరుతో రూపొందించిన పోస్టర్ ను రావులపాలెం పార్టీ కార్యాలయంలో జగ్గిరెడ్డి మరియు ఆ పార్టీ నేతలు మంగళవారం ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్