మహనీయుల ఆశయాలు భావితరాలకు ఆదర్శం

77చూసినవారు
మహనీయుల ఆశయాలు భావితరాలకు ఆదర్శం
మహనీయుల ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పి రాజు అన్నారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ని పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకొత్తపేట వి కె వి ప్రభుత్వడిగ్రీకళాశాలలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్