కొవ్వూరులో అద్భుతం

9879చూసినవారు
కొవ్వూరులో అద్భుతం శ్రీరామనవమి రోజున వేప చెట్టుకి పాలు కారుతున్న దృశ్యం కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో కొవ్వూరు పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా ఉన్న వేప చెట్టుకి తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా ద్రవంలాగా కారుచున్నది. ఈ దృశ్యం చూసేందుకు వచ్చిన ప్రజలు పూజలు చేస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకునే సోషల్ మీడియాలో పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్