కొవ్వూరు: ఇసుక తరలిస్తున్న 18 బోట్లు సీజ్

57చూసినవారు
రాజమండ్రిలోని దోబి ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్ననాయుడు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 18 బోట్స్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు అతిక్రమించి కొందరు ఇసుక తరలిస్తున్నారని సమాచారంతో దాడి చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్