కొవ్వూరు: రోడ్డు పనులను పరిశీలించిన ఆర్డీఓ

67చూసినవారు
కొవ్వూరు - దొండపూడి మీదుగా నిర్మిస్తున్న నేషనల్ హైవే నిర్మాణం 18 నుంచి 22 మీటర్లకు పెంచడంపై ఆ గ్రామస్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈక్రమంలో శుక్రవారం ఆర్డీఓ రాణీసుస్మిత దొండపూడికి విచ్చేసి సంబంధిత ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం అయ్యి రోడ్డు నిర్మాణం వలన జరిగే నష్టతీవ్రతను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్