చోరీ కేసులో ఇద్దరు అరెస్టు

67చూసినవారు
చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
కొవ్వూరులో ఇటీవల జరిగిన చోరీకు సంబంధించి పొన్నాడ రవిశంకర్, లంకపల్లి నాగరాజులను అరెస్టు చేసినట్లు తూ. గో జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ బుధవారం తెలిపారు. వారు 44 కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జి. దేవకుమార్, సీఐ పి. విశ్వం పాల్గొన్నారు. సహకరించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్