మండపేటలోని రోడ్ల దుస్థితిపై ఏఐసీసీ సభ్యులు, డిసిసి అధ్యక్షులు కామన ప్రభాకర రావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బి.ఆర్ మండపేటలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లో కలెక్టర్ మహేష్ కుమార్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట, ఆలమూరు, మండపేట, దుళ్ళ రోడ్ల దుస్థితిని వివరించి తక్షణమే పునర్ నిర్మించాలని వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు.