వినాయక చవితి పందిళ్ళలో ఎమ్మెల్యే వేగుళ్ళ పూజలు

58చూసినవారు
వినాయక చవితి పందిళ్ళలో ఎమ్మెల్యే వేగుళ్ళ పూజలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో శనివారం వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాడవాడల ఏర్పాటుచేసిన గణపతి పందిళ్లలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు సందర్శించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు జోగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్