ఐ. పోలవరం: వీరేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల పరిశీలన అధికారి

70చూసినవారు
ఐ. పోలవరం మండలంలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారిని గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పరిశీలన అధికారి హర్షవర్ధన్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు పరిశీలన అధికారి హర్షవర్ధన్ కు, వారి వెంట వచ్చిన అమలాపురం ఆర్డీవో మాధవిని సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్