ఎవరొస్తారో రండిరా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

64చూసినవారు
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాట్రేనికోన మం. పల్లంలో శనివారం తన సామాజికవర్గమైన అగ్నికుల క్షత్రియులతో సమావేశం నిర్వహించారు. పొన్నాడ మాట్లాడుతూ ఓటు కోసం ఒకరి వద్దకు వెళ్లి దేహీ అని అడుక్కునే జాతి మాది కాదు, నీతికి నిలబడే జాతి ఏదైనా ఉందంటే అది అగ్నికుల క్షత్రియులదే. నా జాతిని కొంటారా. ఎవరు వస్తారో రండిరా. అంటూ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్