నిడదవోలు: తాగునీరు సరఫరాలో సమయం మార్పు

79చూసినవారు
నిడదవోలు: తాగునీరు సరఫరాలో సమయం మార్పు
నిడదవోలు పట్టణంలో తాగునీటి సరఫరా సమయాల్లో మార్పు చేస్తున్నట్లు కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే నవంబర్ 3 నుంచి డిసెంబరు 2 వరకు కార్తీకమాసాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్