స్నేహానికి ప్రతీక రంజాన్ పండుగ: ఎమ్మెల్యే

71చూసినవారు
స్నేహానికి ప్రతీక రంజాన్ పండుగ: ఎమ్మెల్యే
స్నేహానికి ప్రతీక రంజాన్ పండుగ అని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం నిడదవోలులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థన నిర్వహించారు అనంతరం శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్