సామర్లకోట పట్టణ పరిధి గాంధీనగర్ 29వ వార్డుకు చెందిన గండేపల్లి సాయి కృష్ణ(20) ఆదివారం ఉదయం గుండెలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.
కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. చిన్నవయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.