పోలీసు పిల్లలకు డీఎస్పీ. లతాకుమారి అభినందన

65చూసినవారు
పోలీసు పిల్లలకు డీఎస్పీ. లతాకుమారి అభినందన
2023-2024 వ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 500 మార్కులు పై బడి ఉత్తీర్ణత సాధించిన పోలీసు సిబ్బంది పిల్లలయిన విద్యార్థిని, విద్యార్థులకు దుశ్శాలువాలతో సత్కరించి, పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్, నగదు రివార్డ్ గా పెద్దాపురం డీఎస్పీ. లతాకుమారి బుధవారం తన కార్యాలయం లో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. రానున్న కాలంలో ఉజ్వల. భవిష్యత్తుకు చేయూకోవాలని డీఎస్పీ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్