వలంటీర్లు బలవంతపు రాజీనామాలు

53చూసినవారు
వలంటీర్లు బలవంతపు రాజీనామాలు
సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 40 మంది వార్డు వాలంటీర్లు అధికార వైసీపీ పార్టీ ఎమ్యెల్వో వత్తిడి మేరకు బుధవారం వారి ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. గతకొన్ని రోజులుగా వాలంటీర్లకు పర్యవేక్షించే ఎమ్యెల్వో తో బాటూ ఆయా వార్డు వైసీపీ కౌన్సిలర్లు సైతం వలంటీర్లపై తెస్తున్న వత్తిడిలరాజీనామాలు చేసిన వలంటీర్లతో పార్టీ కార్యక్రమాలలో భాగంగా ఓటర్లను వైసీపీ పార్టీకి అనుకూలంగా తిప్పనున్నారు.

సంబంధిత పోస్ట్