రేషన్ పంపిణీ వాహనాలు నిలుపుదల?.

54చూసినవారు
రేషన్ పంపిణీ వాహనాలు నిలుపుదల?.
గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పథకం కింద ఎండీయు వాహనాల ద్వారా అందించే విధానం రద్దు చేసే దిశగా నూతన తెలుగుదేశం ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నారు. ఈనెల 12న టిడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నందున అదే రోజున రాష్ట్రం లో రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్