టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీలు

68చూసినవారు
పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలు అత్యంత వైభవంగా సోమవారం నిర్వహించారు. సుమారు 500 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తాను చాటారు. ఏపీ టెన్నిస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సి. హెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్లబ్ లో ప్రతి ఏటా వివిధ కేటగిరిలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్