డిప్యూటీ సీఎం పై యాంకర్ శ్యామల ప్రశ్నల వర్షం

52చూసినవారు
డిప్యూటీ సీఎం పై యాంకర్ శ్యామల ప్రశ్నల వర్షం
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సందర్భంలో ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. "దళిత వర్గానికి చెందిన బాలిక అని చిన్న చూపా?" అని ఫైరయ్యారు. 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ప్రచారం చేస్తూ, జగన్ పై నిరంతరం ఆరోపణలు చేశారు. "ఏపీలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడడం లేద?" అని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్