కన్నడ నటుడికి డిప్యూటీ సీఎం సానుభూతి

63చూసినవారు
కన్నడ నటుడికి డిప్యూటీ సీఎం సానుభూతి
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సుదీప్‌కు ధైర్యం చెప్పారు. "సరోజ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి," అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్