గొల్లప్రోలు: రేపటి నుంచి ఆధార్ నమోదు శిబిరాలు

52చూసినవారు
గొల్లప్రోలు: రేపటి నుంచి ఆధార్ నమోదు శిబిరాలు
గ్రామ స్థాయిలో ప్రజలకు ఆధార్ సేవలందించేందుకు జనవరి 21 నుంచి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో స్వప్న ఆదివారం తెలిపారు. జనవరి 21, 22వ తేదీల్లో తాటిపర్తి, 23, 24వ తేదీల్లో చెందుర్తిలో 27, 28వ తేదీల్లో దుర్గాడ, 29, 30వ తేదీల్లో చేబ్రోలులో శిబిరాలు నిర్వహిస్తారన్నారు. అయిదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ పునరుద్ధరణ, ఇంటి చిరునామా మార్పువంటి సేవలు లభిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్