కూటమి అభ్యర్థిని గెలిపించండి.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

81చూసినవారు
కూటమి అభ్యర్థిని గెలిపించండి.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. గొల్లప్రోలు మండలం ఏ. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్