పిఠాపురం: డ్వాక్రా సంఘాల పేరుతో 16 కోట్లు స్వహ

51చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో డ్వాక్రా సంఘాల పేరుతో 16 కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఆరోపించారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘంలో సభ్యులు కాకపోయినప్పటికీ దొంగ సంతకాలు పెట్టి 16 కోట్ల రూపాయలు స్కాం చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్