పిఠాపురం: న్యాయవాదులంతా కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలి

55చూసినవారు
పిఠాపురం పట్టణంలోని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యతను ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. గురువారం పట్టభద్రుల ఓటర్లనీ కోర్టులోకి వెళ్లి న్యాయవాదులందరినీ కలిసి కూటమి అభ్యర్థి రాజశేఖరంకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్