పిఠాపురం: నూతన సంవత్సరాన్ని మద్యంతో జరుపుకోవద్దు

84చూసినవారు
పిఠాపురం: నూతన సంవత్సరాన్ని మద్యంతో జరుపుకోవద్దు
గొల్లప్రోలు మండలంలో వన్నెపూడి గ్రామంలో జనవిజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్యం, మాదకద్రవ్యాలపై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదాలు గురికావడంతో వారి కుటుంబాలు రోడ్డును బారిన పడుతున్నారని, నూతన సంవత్సర వేడుకలు కుటుంబంతో కలిసి ఆటలు పాటలతో జరుపుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్