పిఠాపురం: పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

61చూసినవారు
పిఠాపురంలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు, సామాన్య గ్రాడ్యుయేట్ల ఉన్నతి కోసం పని చేసేందుకు పిడిఎఫ్ వర్గాలు నిరంతరం కృషి చేస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్