అక్టోబర్ 6న పిఠాపురం అర్బన్ సొసైటీ ఎన్నికలు

74చూసినవారు
అక్టోబర్ 6న పిఠాపురం అర్బన్ సొసైటీ ఎన్నికలు
పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 5 వార్డులకు పోటీ జరగనుంది. ఓటర్ల జాబితాను ప్రచురించారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 9 వరకు స్వీకరించనున్నారు. 13న తుది ఓటర్ల జాబితా ప్రచురణ, 27న నామినేషన్లు 28న పరిశీలన, 29న పోటీదారుల జాబితా ప్రకటించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్