టి. రాయవరంలో బెల్టు షాపుపై సెబ్ అధికారుల దాడి

53చూసినవారు
టి. రాయవరంలో బెల్టు షాపుపై సెబ్ అధికారుల దాడి
ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామంలో బెల్ట్ షాపుపై సెబ్ అధికారులు శనివారం దాడి చేశారు. అనధికారికంగా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణం నుంచి 14 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని అతన్ని అరెస్టు చేసామని సెబ్ సీఐ చిరంజీవి తెలిపారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్