బొమ్మూరు: కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన

82చూసినవారు
బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బుధవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యా యులు సమస్యలు పరిష్కరించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని తదితర సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్