రాజమండ్రిలో సందడి చేసిన సినీ హీరో వెంకటేష్

72చూసినవారు
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని హీరో వెంకటేష్ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో హీరో వెంకటేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్‌లు ప్రేక్షకులతో సందడి చేశారు. తూ. గో జిల్లాలో రూ10. కోట్ల రూపాయలు గ్రాస్ క్రాస్ చేసిందన్నారు. తెలుగు సీని ప్రేక్షకులను అలరించడానికి మరింత కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్