రాజమండ్రిలో భారీ వర్షం

1513చూసినవారు
రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా దంచికొట్టింది. దీంతో నగరంలోని డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. మధ్యాహ్నం వరకు మండుటెండలు కాయగా వాతావరణం మారిపోయి ఒంటి గంట నుంచి భారీ వర్షం పడింది. ఈ వర్షంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్