సాటి మహిళను అవమానించడం సిగ్గుచేటు

81చూసినవారు
సాటి మహిళను అవమానించడం సిగ్గుచేటు
బాలీవుడ్ నటి జెత్వాని కేసు వ్యవహారంలో ఆమెకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే జగన్ రెడ్డి మాత్రం దోషులను కాపాడేందుకు తన పేపర్లో దిగజారుడు కథనాలు రాయిస్తున్నారని టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు పద్మ ధ్వజమెత్తారు. మంగళవారం రాజమండ్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డి ఆ పత్రికకు చైర్మన్‌గా ఉండి కూడా సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్