పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి

76చూసినవారు
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేత పత్రంలో సరైన ఆధారాలు లేవని ఆదివాసీ మహా సభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్య నారాయణ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు నిజాలతో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అప్పగించాలి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్