2. 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అంచనా

69చూసినవారు
2. 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అంచనా
తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 2. 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అంచనా వేస్తున్నట్లు జేసీ భరత్ తేజ్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఈ రోజుకు ధాన్యం సేకరణ కోసం 48, 180 కూపన్స్ జనరేట్ చేశామన్నారు. అందుకు గాను 46, 408 మంది నుంచి 2, 27, 355 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్