7,050 క్యూసెక్కుల నీరు విడుదల

63చూసినవారు
7,050 క్యూసెక్కుల నీరు విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు బుధవారం 7, 050 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వాటిలో తూర్పు డెల్టాకు 2, 000, మధ్య డెల్టాకు 1, 550, పశ్చిమ డెల్టాకు 3, 500 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజ్ వద్ద 5. 60లో నీటిమట్టం కొనసాగుతున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్