రాజమండ్రి: మార్చి 20లోగా ఐగాట్ కర్మయోగి కోర్సు పూర్తి చేయాలి

76చూసినవారు
కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ కర్మయోగి భారత్ ద్వారా అందించే ఆన్లైన్ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి, మార్చి 20 వ తేదీలోగా ఆయా కోర్సులు పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందాలని జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడారు. ఐగాట్ కర్మ యోగి కోర్సు జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని కోర్సులను పూర్తిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్