రాజమండ్రి: అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

75చూసినవారు
రాజమండ్రి: అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రెవెన్యూ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి బిల్లు కలెక్టర్లకు సంబంధించిన ఐదు ఫైల్స్ స్వల్పంగా దగ్ధమయ్యాయని అధికారులు ఎమ్మెల్యే వాసుకి తెలిపారు.

సంబంధిత పోస్ట్